Salman Khan: నాకు మద్దతు అవసరం 4 d ago

సల్మాన్ ఖాన్ ఇటీవల 'సికందర్' సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. సినిమా విడుదలైన తర్వాత, బాలీవుడ్ నటీనటులు దీనిపై మాట్లాడకపోవడంపై సల్మాన్ స్పందించారు. తనకు మద్దతు అవసరమని, కానీ ఇతరులు తనకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించినట్లు చెప్పారు. సినిమా విడుదలకు ముందు ఆమిర్ ఖాన్, సన్నీదేవోలు మాత్రమే దీనిపై పోస్టులు పెట్టారు. ఇతర బాలీవుడ్ స్టార్స్ ఎవరూ 'సికందర్'ను ప్రమోట్ చేయలేదు.